सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : క్రిందికి వాలి ఉండటం.
उदाहरण : పండ్ల బరువుకు ఆ చెట్టు వంగిపోయినది.
पर्यायवाची : ఒరగబడిన, వంకరైన, వంచబడిన, వాలిన, వాలుబడిన
अन्य भाषाओं में अनुवाद :हिन्दी
जो झुका हुआ हो।
अर्थ : ఉన్న స్థితి నుంచి దిగువకు చేరటం
उदाहरण : పండ్లతో వంగిన కొమ్మ భూమిని ముద్దాడుతుంది
झुका हुआ या नत हुआ।
अर्थ : నిటారుగా లేకపోవడం
उदाहरण : పిల్లాడు వంగిన చెట్టు కొమ్మపైన కూర్చొని వూగుతున్నాడు.
पर्यायवाची : ఏటవాలైన
जिसे झुकाया गया हो।
अर्थ : కిందికి వంగినది
उदाहरण : ఆ చెట్టు గాలికి చాలా క్రిందకు వంగినది.
पर्यायवाची : ఒరగబడిన, వాలిన, వాలుబడిన
जो दबाने या मोड़ने पर कुछ या अधिक दब, झुक या मुड़ जाता हो तथा दबाव हटाने पर फिर अपनी सामान्य स्थिति में आ जाता हो।
इंस्टॉल करें