अर्थ : చలి వలన మనకు కలిగేది.
उदाहरण :
చలి వలన అతని శరీరం వణుకుతున్నది.
पर्यायवाची : కంపించు, గడగడలాడు, దడ, పరితాపం, ప్రకంపం, వడకాడు
अन्य भाषाओं में अनुवाद :
शरीर में एक प्रकार की सिहरन महसूस होना।
ठंड के कारण उसका शरीर काँप रहा है।अर्थ : భయము వలన కంపణము చెందుట.
उदाहरण :
ఉగ్రవాదులను చూడగానే శోహన్ యొక్క శరీరం వణికింది.
पर्यायवाची : అదురు, కంపించు, చల్లించు, జలదరించు, దడపుట్టు, ప్రకంపించు
अन्य भाषाओं में अनुवाद :
क्रोध, भय आदि के कारण काँपने लगना।
उग्रवादी को देखते ही सोहन का शरीर थरथराने लगा।