सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : అలవాటును మొదలైనవాటినుండి దూరం చేయడం
उदाहरण : నేను నా పాప బొటనవ్రేలు చీకే అలవాటును చాలా కష్టం మీద మాన్పించాను
पर्यायवाची : తప్పించు, మాన్పించు, విడిపించు
अन्य भाषाओं में अनुवाद :हिन्दी
आदत आदि को दूर करना।
अर्थ : దూరంగా వెళ్ళిపోయేటట్లు చేయడం
उदाहरण : ఆ ప్రజలు కొత్త నౌకర్లకు స్థానమివ్వలేదు, వారు వచ్చినా పారిపోయేటట్లు చేశారు
पर्यायवाची : తప్పించు, పారిపోజేయు, విడిచిపెట్టు
किसी के मन में विरक्ति उत्पन्न करके उसे कहीं से चले जाने या भगाने में प्रवृत्त करना।
इंस्टॉल करें