अर्थ : ఒకదానిని వదిలేసి దాని స్థానములో ఇంకొకటి తీసుకొనే క్రియ.
उदाहरण :
అమ్మబడిన వస్తువులను వాపసు ఇవ్వలేము.
पर्यायवाची : అదానప్రదానము, ఇచ్చిపుచ్చుకొనుట, పరిక్రయము, పరివర్తనము, ప్రతిదానము, బదిలీ, మారకము, మారుగడ, మారుదల, మార్పు, వాపసు, వినిమయము
अन्य भाषाओं में अनुवाद :
The act of changing one thing for another thing.
Adam was promised immortality in exchange for his disobedience.अर्थ : వస్తువులు ఇచ్చి-పుచ్చుకొనుట.
उदाहरण :
మన దేశము ఇతర దేశాలతో వస్తు వినిమయం జరుపుతున్నది పరస్పర వినిమయంతో జీవించే పద్దతి ప్రాచీన కాలం నుండి వస్తోంది.
पर्यायवाची : మారకం, వస్తు వినిమయం, వినిమయం
अन्य भाषाओं में अनुवाद :
The act of giving something in return for something received.
Deductible losses on sales or exchanges of property are allowable.अर्थ : ఒక వస్తువును ఇచ్చి వేరొక వస్తువును తీసుకునే వ్యాపార పద్ధతి
उदाहरण :
రాము వస్తుమార్పిడి వ్యాపారం చేస్తాడు.
पर्यायवाची : వస్తు వినిమయ వ్యాపారం, వస్తు వినిమయం
अन्य भाषाओं में अनुवाद :
ऐसा व्यापार जिसमें एक वस्तु के बदले दूसरी वस्तु दी जाती है या वस्तुओं का लेन-देन किया जाता है।
राम विनिमय व्यापार करता है।Buying or selling securities or commodities.
tradingअर्थ : ఏదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకునే క్రియ
उदाहरण :
భారతదేశము ఇతరదేశాలతో వస్తుమార్పిడి కొనసాగిస్తున్నది.
पर्यायवाची : ఎగుమతి-దిగుమతి, వస్తువినమయం
अन्य भाषाओं में अनुवाद :
एक वस्तु लेकर उसके बदले में दूसरी वस्तु देने की क्रिया।
वस्तु विनिमय के दौरान वह ठगा गया।The act of giving something in return for something received.
Deductible losses on sales or exchanges of property are allowable.