अर्थ : పశువులకు వెనుక భాగంలో ఉండేది
उदाहरण :
కుక్కను నిమురుతుంటే తోకను ఆడిస్తుంది.
पर्यायवाची : తోక
अन्य भाषाओं में अनुवाद :
Tail especially of a mammal posterior to and above the anus.
caudal appendageअर्थ : జంతువులకు మరియు పక్షులకు వెనుకవైపు వుండేది
उदाहरण :
ఆవు, బర్రె మొదలైనవి తోకతో ఈగలు - దోమలను తోలుకుంటాయి
पर्यायवाची : తోక, పింఛం, పుచ్ఛం, వాలధి
अन्य भाषाओं में अनुवाद :
The posterior part of the body of a vertebrate especially when elongated and extending beyond the trunk or main part of the body.
tail