अर्थ : మొగ్గ విరియుట.
उदाहरण :
సీత యొక్క పూల తోటలో అనేక రకాల పువ్వులు వికసించాయి.
पर्यायवाची : పుష్పించిన, పూసిన, మదాళించిన, విచ్చుకొన్న
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఆర్థికంగా, మరియు అన్ని రంగాలలో ఉన్నత స్థితిలో ఉండటం.
उदाहरण :
అమెరికా ఒక అభివృద్ధి చెందిన దేశం.
पर्यायवाची : అభివృద్ధిచెందిన, అభ్యుదయమైన, వృద్ధిచెందిన
अन्य भाषाओं में अनुवाद :
(used of societies) having high industrial development.
Developed countries.अर्थ : పగిలిన లేక తెరవబడిన.
उदाहरण :
వికసించిన తామరకొలనునంతటిని అందంగా మార్చింది.
अन्य भाषाओं में अनुवाद :
फूटा या खुला हुआ।
प्रस्फुटित कमल पूरे तालाब की शोभा बढ़ा रहा है।