अर्थ : బాధ కలిగినప్పుడు వచ్చేది
उदाहरण :
నాకు దుఃఖం కలిగిన మా న్నానకు చెప్పలేదు.ఏ పని అయిన చేస్తే పశ్ఛాతాపంతో చేయాలి.
पर्यायवाची : అంగలార్పు, అంతస్తాపం, అనిశోకం, అలజడి, ఆక్రోశం, చింత, దిగులు, దుఃఖం, దుఃఖపాటు, పొగులు, మనస్తాపం, మనికితనం, మనోవ్యధ, వగపు, విషాధం, వెత, వ్యధ, శోకం, హాహాకారం
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఏదైన పనిలో మనస్సు నిమగ్నం చేయలేక పోవుట.
उदाहरण :
ఆమె ముఖంలో విచారం బాగా కనబడుతున్నది.
पर्यायवाची : చింత, జంజాటం, దిగులు, దుఃఖం, దుఃఖపాటు, బాధ, బెంగ, విషాదం, వ్యాకులం, శోకం
अन्य भाषाओं में अनुवाद :
उदास होने की अवस्था या भाव।
उसके चेहरे पर उदासी छायी हुई थी।अर्थ : శోకంతో మనస్సు కలిగే భావన
उदाहरण :
దుఃఖంలో ఉన్నప్పుడు మాత్రమే దేవుడు గుర్తు వస్తాడు.
पर्यायवाची : అంగలార్పు, అంతస్తాపం, ఆక్రందన, ఆర్తి, చింత, దుఃఖం, పొగులు, బాధ, మనోవ్యధ, వెత, వ్యధ, సంతాపం
अन्य भाषाओं में अनुवाद :
मन की वह अप्रिय और कष्ट देने वाली अवस्था या बात जिससे छुटकारा पाने की स्वाभाविक प्रवृत्ति होती है।
दुख में ही प्रभु की याद आती है।अर्थ : యోచించేటటువంటి భావన.
उदाहरण :
బాగా ఆలోచించిన తరువాత మేము సమస్య యొక్క సమాధానాన్ని వెతికితీశాము
पर्यायवाची : ఆలోచన, చింతన, తలంపు, తలపు, తలపోత, యోచన
अन्य भाषाओं में अनुवाद :
विचार करने की क्रिया या भाव।
बहुत चिंतन के बाद हमने समस्या का हल ढूँढ़ निकाला।The process of using your mind to consider something carefully.
Thinking always made him frown.