सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : మనస్సులో ఏర్పడే మాటలు
उदाहरण : నా ఆలోచన ప్రకారము ఈపని ఇప్పుడే అయిపోవాలి.
पर्यायवाची : ఆలోచన, భావన
अन्य भाषाओं में अनुवाद :हिन्दी
मन में उत्पन्न होनेवाली बात।
अर्थ : పరీక్ష లేక శోధించే క్రియ.
उदाहरण : ఒక జ్యోతిష్యుడు నా జన్మతిథులను పరిశీలించాడు.
पर्यायवाची : పరిశీలన, పరిశోధన, పరిశోధనము, పరీక్ష, సంశోధన
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
परीक्षा लेने, परखने या जाँच करने का काम।
The act of testing something.
अर्थ : మనస్సులో ఏర్పడే బాధ.
उदाहरण : దుఃఖము వలన అతడు ఏ పని చెయ్యలేకపోయాడు.
पर्यायवाची : ఏడ్పు, క్షోభ, చింత, దిగులు, దుఃఖం, మనోవ్యధ, శోఖము
किसी उचित, आवश्यक या प्रिय बात के न होने पर मन में होनेवाला दुख।
A feeling of deep regret (usually for some misdeed).
इंस्टॉल करें