सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : రూపాయలు పైసలు వినిమయం చేయు సాధనం.
उदाहरण : సేఠుగారి పెట్టె డబ్బుతో నిండి ఉంది
पर्यायवाची : అర్థం, కాసులు, డబ్బు, దుడ్డు, ద్రవ్యం, ధనం, పైకం, పైసలు, రూపాయలు, లెక్క, సొమ్ము
अन्य भाषाओं में अनुवाद :हिन्दी
रुपये, पैसे आदि जो विनिमय के साधन हैं।
अर्थ : ఆదాయ వ్యయాలకు సంబందించినది
उदाहरण : నాలుగు నెలల నుండి అతనికి జీతాలు రాని కారణంగా ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నది.
पर्यायवाची : ఆదాయం, ఆర్థిక, డబ్బు, ధనం, సంపద
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
जो वित्त, धन या द्रव्य-संबंधी हो।
Involving financial matters.
इंस्टॉल करें