अर्थ : భర్త మరణించిన స్త్రీ
उदाहरण :
మేజర్ రణవీర్ మరణానంతరం పరమవీర చక్ర సత్కారాన్ని విధవగా అతని భార్య స్వీకరించింది.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : భర్త చనిపోయిన స్త్రీలు.
उदाहरण :
స్రీలకున్న వైధవ్యం అందరికీ శాపం.
पर्यायवाची : ముండమోపితనం, వైధవ్యం
अन्य भाषाओं में अनुवाद :
The time of a woman's life when she is a widow.
widowhoodअर्थ : భర్తను కోల్పోయిన స్త్రీ
उदाहरण :
బనారస్ విధవాశ్రమంలో నివసిస్తున్న విధవ స్త్రీల పరిస్థితి చాలా దయనీయమైనది.
पर्यायवाची : పతిహీనురాలు, ముండ
अन्य भाषाओं में अनुवाद :
Single because of death of the spouse.
widowed