अर्थ : వినడానికి ఇష్టం కలిగించునది.
उदाहरण :
ఆమె స్వరం వినదగినది శ్రవణీయమైన తన గొంతులో ఒక రకమైన తియ్యదనముంది.
पर्यायवाची : ఇంపైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : వినబడినటువంటి.
उदाहरण :
మా అవ్వ మాకు వినదగిన కథలు మాత్రమే చెప్పేది.
पर्यायवाची : వినిన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : వినుటకు యోగ్యమైనది.
उदाहरण :
పెద్దల వినదగిన మాటలపట్ల శ్రద్ధ కలిగి పరిశీలించాలిఅతడు మాట్లాడు భాష వినదగినదిగా లేదు.
पर्यायवाची : వినసొంపైన, శ్రవణీయమైన, శ్రావ్యమైన
अन्य भाषाओं में अनुवाद :