अर्थ : కోరికలు లేకుండా ఉండుట.
उदाहरण :
మురళికి విరక్తి కలగడం వలన సన్యాసం స్వీకరించారు.
पर्यायवाची : అనాసక్తి, విసుగు, వేసరిల్లు
अन्य भाषाओं में अनुवाद :
आसक्त न होने की अवस्था या भाव।
अनासक्ति के कारण ही लोग वैराग्य धारण कर लेते हैं।अर्थ : ఎక్కువ వ్యతిరేక భావం
उदाहरण :
అసహనీయత విరక్తి కారణంగా ఆమె భరించలేక ఆత్మహత్య చేసుకుంది.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మనస్సు కలతగా ఉండుట.
उदाहरण :
అతని సంభాషణ విసుగు పుట్టిస్తున్నది.
पर्यायवाची : బేజారు, బోరు, విసుగు
अन्य भाषाओं में अनुवाद :
So lacking in interest as to cause mental weariness.
A boring evening with uninteresting people.