अर्थ : మార్పు కారణంగా ఒక స్థితి నుండి మరొక స్థితికి చేరిన.
उदाहरण :
అమ్మ విరిగిన పాలతో మిఠాయి తయారు చేసింది.
पर्यायवाची : పగిలిన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఏదైన వస్తువు ఉన్న ఆకారాన్ని కోల్పోయి తునిగిన లేదా త్రుంచిన.
उदाहरण :
విరిగిన శివధనుస్సును చూసి పరుశురాముడు పిచ్చివాడైనాడు.
पर्यायवाची : తుంపలైన, ముక్కలైన, విరగ్గొట్టిన, విరిచిన
अन्य भाषाओं में अनुवाद :
Physically and forcibly separated into pieces or cracked or split.
A broken mirror.अर्थ : విరిగిపోయినటువంటి
उदाहरण :
ఈ ఔషధంతో విరిగిన మానవుని యొక్క ఎముక త్వరగా కూడుకుంటుంది.
अन्य भाषाओं में अनुवाद :