अर्थ : ఏదైన వస్తువు ఉన్న ఆకారాన్ని కోల్పోయి తునిగిన లేదా త్రుంచిన.
उदाहरण :
విరిగిన శివధనుస్సును చూసి పరుశురాముడు పిచ్చివాడైనాడు.
पर्यायवाची : తుంపలైన, ముక్కలైన, విరగ్గొట్టిన, విరిగిన
अन्य भाषाओं में अनुवाद :
Physically and forcibly separated into pieces or cracked or split.
A broken mirror.