अर्थ : మోసం చేయకుండా ఉండటం
उदाहरण :
కవిత పదోవ తరగతి పరీక్షలో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణరాలౌతుందని నాకు విశ్వాసము కలదు.
पर्यायवाची : నమ్మకం
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : పరలోకం, దేవుడు, మోక్షం మొదలైనవాటిని గూర్చి తెలియజేసేదిఅతి ప్రాకృతిక శక్తులపై విశ్వాసం, ఆ విశ్వాసాన్ని ప్రదర్శించే ఆచరణ
उदाहरण :
హిందూధర్మపు ప్రత్యేకత ఏమిటంటే అందులో ఇతర అన్ని ధర్మాల పట్ల సహనశీలత ఉంది.
पर्यायवाची : ధర్మం, నమ్మకం, మతం
अन्य भाषाओं में अनुवाद :
A strong belief in a supernatural power or powers that control human destiny.
He lost his faith but not his morality.अर्थ : అపనమ్మకం కానిది
उदाहरण :
ఈ రోజు ప్రపంచంలో విశ్వాసం గూర్చి ఒక్కరికి కూడా విలువ తెలియడం లేదు.
पर्यायवाची : నమ్మకం
अन्य भाषाओं में अनुवाद :
Moral soundness.
He expects to find in us the common honesty and integrity of men of business.