अर्थ : విష దంతాలు లేదా విషగ్రంధితో కూడిన దంతాలు
उदाहरण :
పాముకు విషపుదంతాలుంటాయి.
पर्यायवाची : విషపు దంతాలు, విషపుపళ్ళు, విషపూరిత దంతాలు, విషపూరిత పళ్ళు, విషభరిత దంతాలు
अन्य भाषाओं में अनुवाद :
वह दाँत जिसमें विष हो या विष ग्रंथि से जुड़ा हो।
सर्प में विष दंत पाये जाते हैं।Hollow or grooved tooth of a venomous snake. Used to inject its poison.
fang