अर्थ : విరామం లేకుండా
उदाहरण :
సైనికుడు త్వరత్వరగా తుపాకీ గుండ్లును కురిపిస్తున్నాడు.
पर्यायवाची : గబగబా, త్వరత్వరగా
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఎవరినైనా దారిలో అనుసరిస్తూ వెళ్ళడం
उदाहरण :
అతడు నా వెనుక-వెనుకనే వస్తున్నాడు.
पर्यायवाची : వెనకాల, వెనుక-వెనుకనే
अन्य भाषाओं में अनुवाद :
In or to or toward the rear.
He followed behind.