अर्थ : సమయం తీసుకోకుండా
उदाहरण :
శీలా ఎవరికైనా వెంట వెంటనే సమాధానం ఇస్తుంది.
पर्यायवाची : త్వర త్వరగా
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఆలస్యం చేయకుండా
उदाहरण :
దుండగుడు వ్వవధి లేకుండా తుపాకి గుండ్ల వర్షం కురిపించాడు.
पर्यायवाची : విడవకుండా, వ్వవధి లేకుండా
अन्य भाषाओं में अनुवाद :