पृष्ठ के पते की प्रतिलिपि बनाएँ ट्विटर पर सांझा करें व्हाट्सएप पर सांझा करें फेसबुक पर सांझा करें
गूगल प्ले पर पाएं
తెలుగు शब्दकोश से వెక్కు शब्द का अर्थ तथा उदाहरण पर्यायवाची एवम् विलोम शब्दों के साथ।

వెక్కు   నామవాచకం

अर्थ : దుఃఖము లేక ఇతర భావోద్వేగాలతో ఎక్కిళ్ళుపట్టుట.

उदाहरण : సీత ఎక్కి ఏడ్వడము విని వాళ్ళ అమ్మ గదిలోనికి వచ్చింది.

पर्यायवाची : ఆగి ఆగి ఏడ్వడం, ఎక్కి ఎక్కి ఏడ్చు, ఎక్కి యేడ్చుట, ఎక్కిళ్ళ వంటి ధ్వనిచేయుట, ఎక్కిళ్ళతో అగు, ఎక్కిళ్ళతో చెప్పు, వెక్కి ఏడ్చు ధ్వని


अन्य भाषाओं में अनुवाद :

धीरे-धीरे या सिसक-सिसककर रोने का शब्द।

सीता की सिसकी सुनकर उसकी माँ उसके कमरे में आयी।
ईबीसीबी, सिसकार, सिसकारी, सिसकी, सुसकी

Convulsive gasp made while weeping.

sob, sobbing

వెక్కు   క్రియ

अर्थ : బాధ, నొప్పి కలిగినపుడు, తిట్టి, కొట్టి, అవమానించినప్పుడు కళ్లలో నుండి నీళ్ళు వచ్చే ప్రక్రియ

उदाहरण : వాళ్ళ అమ్మ కొట్టిన కారణంగా శ్యాం ఏడుస్తున్నాడు

पर्यायवाची : ఆక్రందించు, ఏడ్చు, కుందు, ఖేదపడు, గొల్లుమను, ప్రలాపించు, రోధించు, వాపోవు, విలపించు


अन्य भाषाओं में अनुवाद :

पीड़ा, दुख, सुख, क्रोध,आदि के भावातिरेक में आँख से आँसू गिराना।

अपनी माँ से बिछुड़ने के कारण श्याम रो रहा था।
आँसू बहाना, क्रंदन करना, रुदन करना, रोना

Shed tears because of sadness, rage, or pain.

She cried bitterly when she heard the news of his death.
The girl in the wheelchair wept with frustration when she could not get up the stairs.
cry, weep

अर्थ : కర్కషంగా లేదా తీక్షణమైన స్వరంతో కెవ్వుమని అరవడం

उदाहरण : పిల్లవాడు చాలాగట్టిగా ఏడుస్తునాడు

पर्यायवाची : అరచు, ఆక్రందించు, ఏడ్చు, గొల్లుమను, రోధించు, విలపించు


अन्य भाषाओं में अनुवाद :

कर्कश या तीक्ष्ण आवाज़ में चीखना-चिल्लाना।

बच्चा बहुत किकिया रहा है।
किकियाना

Make high-pitched, whiney noises.

squall, waul, wawl

चौपाल