सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : ఏదైన వస్తువుకు వెనుక ఉండు భాగం.
उदाहरण : మా ఇంటి వెనుక భాగంలో అనేక రకాల పూలమొక్కలను నాటాము.
पर्यायवाची : పృష్టభాగం
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
किसी वस्तु आदि के पीछे का भाग।
The side of an object that is opposite its front.
अर्थ : ముందు, మధ్య భాగం కానిది
उदाहरण : నౌక వెనుక భాగంలో పతాకం ఎగురుచున్నది.
पर्यायवाची : వెనకల, వెనుక, వెనుకఉన్న
जो पीछे की ओर का हो।
Located in or toward the back or rear.
इंस्टॉल करें