अर्थ : కొత్త నియమాలను లేక చట్టాలను విడుదల చేయుట.
उदाहरण :
ప్రభుత్వం బహిరంగ ప్రదేశాలలో ధూమపానము చేయరాదని ఆజ్ఞ జారీచేసెను.
पर्यायवाची : అమలుచేయు, ఆజ్ఞకావడము, జారీ చేయు
अन्य भाषाओं में अनुवाद :
नए नियम या क़ानून को प्रचलित करना।
सरकार ने सार्वजनिक स्थानों पर धूम्रपान न करने का नियम लागू किया।