अर्थ : మొత్తం దిన-రాత్రులలో ఎనిమిదవ భాగం
उदाहरण :
ఆ రాత్రికి చవితి జాములో మేము గంగా స్నానం చేయడానికి వెళ్ళాం.
पर्यायवाची : ఇరవైనాలుగు నిమిషాలకాలం, జాము, తెల్లవారుజాము
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : సూర్యోదయం కాకముందే
उदाहरण :
పండితుడు వేకువజామునే స్నానం చేస్తాడు.
पर्यायवाची : ఉదయం, తెల్లవారుజాము, పొద్దున
अन्य भाषाओं में अनुवाद :