अर्थ : జంతువులను అడవిలో వెంబడించేవాడు
उदाहरण :
వేటాడకపోవడానికి కారణం వేటగాడు ఖాళీ చేతులతో తిరిగిరావడం.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : వేటాడేవాడు
उदाहरण :
సాధు రూపంలో ఇద్దరు వేటగాళ్ళు వనంలో సంచరిస్తుండడం ఋషి చూశాడు.
पर्यायवाची : అంపకాడు, అస్త్రి, కోదండి, క్షిపణుడు, ధనుర్ధరుడు, ధనుర్ధారి, ధనుష్కుడు, ధనుష్మంతుడు, విలుకాడు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : వేటగాడు వేట నుండి రావడం
उदाहरण :
వేటగాడు కుందేలు వెనుక తన వేట కుక్కను వదిలాడు.
अन्य भाषाओं में अनुवाद :
शिकार से संबंध रखनेवाला या शिकार में काम आनेवाला।
शिकारी ने खरगोश के पीछे अपना शिकारी कुत्ता छोड़ा।