अर्थ : యునాని పద్దతిలో చికిత్స చేసే వైద్యుడు
उदाहरण :
అతను ఒక నైపుణ్యత కలిగిన యునాని వైద్యుడితో చికిత్స చేయించు కుంటున్నాడు.
पर्यायवाची : యునాని డాక్టరు, యునాని వైద్యుడు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : రోగులకు వైద్యం చేసేవాడు.
उदाहरण :
వైద్యుడు రోగులకు భగవంతుడవుతాడు.
पर्यायवाची : డాక్టరు
अन्य भाषाओं में अनुवाद :
वह व्यक्ति जो रोगों की चिकित्सा करता है।
चिकित्सक रोगियों के लिए भगवान होते हैं।अर्थ : రోగులకు చేసే చికిత్స చేయువాడు
उदाहरण :
లంకా నగరంలో సుషేన్ అనే పేరుగల పెద్ద వైద్యుడు వుండేవాడు.
पर्यायवाची : ఆయుర్వేదం, ఆయుర్వేదవైద్యుడు, చికిత్స
अन्य भाषाओं में अनुवाद :
वैद्यकशास्त्र के अनुसार रोगियों की चिकित्सा करने वाला चिकित्सक।
लंका नगरी में सुषेण नाम के एक बहुत बड़े वैद्य रहते थे।