अर्थ : రైతులు చేసే పని
उदाहरण :
రమాశంకర్ మాంత్రికుడు వ్యవసాయం చేస్తుంటారు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : రైతుల యొక్క పని.
उदाहरण :
చిఖురీ వ్యవసాయం చేసి తన కుటుంబాన్ని పోషిస్తున్నాడుభారతదేశం ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడిన దేశం
पर्यायवाची : కమతం, కర్షణం, కృషి, పొలంపని, సాగుబడి, సేద్యం
अन्य भाषाओं में अनुवाद :
खेतों में अनाज आदि बोने और अनाज पैदा करने का काम।
खेती से ही चिखुरी अपने परिवार का भरण-पोषण करता है।