अर्थ : లోహ విగ్రహాలను తయారు చేసే వ్యక్తి
उदाहरण :
ఈ విగ్రహం ఒక మంచి శిల్పి దగ్గర తయారుచేయబడినది.
पर्यायवाची : శిల్పకారుడు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : రాళ్లకు రూపం ఇచ్చేవాడు
उदाहरण :
శిల్పి రాళ్ళను పగులగొట్టి ప్రతిమలను తయారుచేస్తారు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : విగ్రహాలను తయారుచేసే వాడు.
उदाहरण :
శిల్పి భగవంతుడైన వినాయకుడి విగ్రహాన్ని తయారు చేస్తున్నాడు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : రాయిని అందంగా తీర్చిదిద్దె కళాకారుడు
उदाहरण :
తాజ్ మహల్ నైపుణ్యంగల శిల్పాకారుల సాటిలేని కట్టడం
पर्यायवाची : ఓజు, దేవటుడు, నాగరకుడు, పంచాణుడు, శిల్పకారుడు, స్థపతి
अन्य भाषाओं में अनुवाद :
शिल्प का कार्य करने वाला व्यक्ति।
ताजमहल कुशल शिल्पियों की एक अनुपम कृति है।A professional whose work is consistently of high quality.
As an actor he was a consummate craftsman.