अर्थ : మురికి, జిడ్డును గిన్నెలు మొదలగువాటినుండి కడిగి వదిలించుట.
उदाहरण :
గ్రామస్థులు గిన్నెలను మట్టితో శుభ్రపరుస్తారు.
पर्यायवाची : శుద్ధిచేయు, శుభ్రంచేయు, శుభ్రపరుచు
अन्य भाषाओं में अनुवाद :
मैल छुड़ाने या चिकना करने के लिए किसी वस्तु को रगड़ना।
गाँव के लोग बरतन को राख या मिट्टी से माँजते हैं।