अर्थ : నీటిలో మలినాల్ని తొలగించడం
उदाहरण :
బ్లీచింగ్ పొడి వేసి నీటిని శుభ్రపరుస్తారు
पर्यायवाची : తేటపరుచు, శుద్దిచేయు, శుద్ధిపరచు, శుభ్రపరుచు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : పాత్రలను తోమించడం
उदाहरण :
గీత పనిమనిషితో పాత్రలు కడిగిస్తోంది.
पर्यायवाची : కడుగునట్లు చేయు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మురికి, జిడ్డును గిన్నెలు మొదలగువాటినుండి కడిగి వదిలించుట.
उदाहरण :
గ్రామస్థులు గిన్నెలను మట్టితో శుభ్రపరుస్తారు.
पर्यायवाची : శుద్దిపరుచు, శుద్ధిచేయు, శుభ్రపరుచు
अन्य भाषाओं में अनुवाद :
मैल छुड़ाने या चिकना करने के लिए किसी वस्तु को रगड़ना।
गाँव के लोग बरतन को राख या मिट्टी से माँजते हैं।अर्थ : వ్యర్ధపదార్ధాలనుతీసి వేయడం
उदाहरण :
బూడితతో పాత్రలను తోమితే చాలా శుభ్రమవుతాయి
अन्य भाषाओं में अनुवाद :
धोने, माँजने आदि पर मैल निकल जाना या चमक आ जाना।
राख से माँजने से बरतन अच्छी तरह से साफ होते हैं।