पृष्ठ के पते की प्रतिलिपि बनाएँ ट्विटर पर सांझा करें व्हाट्सएप पर सांझा करें फेसबुक पर सांझा करें
गूगल प्ले पर पाएं
తెలుగు शब्दकोश से శూన్యం शब्द का अर्थ तथा उदाहरण पर्यायवाची एवम् विलोम शब्दों के साथ।

శూన్యం   నామవాచకం

अर्थ : నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు మొదలైనవి ఉండే శూన్యప్రదేశం

उदाहरण : ఆకాశంలో నల్ల మేఘాలు కాంతి ఉన్నది. వెన్నెల రాత్రిలో ఆకాశం కాంతిగా కనబడుతుంది.

पर्यायवाची : అంతరిక్షం, అంబరం, అంబుదాయనం, అనంగం, అనంశం, ఆకసం, ఆకాశం, ఉడుపథం, ఉప్పరం, ఖతలం, గగనం, ఘనాశ్రయం, చరాచరం, చుక్కలతెరువు, చుక్కలత్రోవ, తారాధ్వం, తారాపథం, దివి, దివ్యం, ద్యువు, ధ్రతం, నక్షత్ర మార్గం, నభం, నభస్సు, నాకం, నింగి, నీరూపం, భువనం, మబ్బుత్రోవ, మిన్ను, మిన్నులు, మేఘద్వారం, మొగిలుత్రోవ, మొగులుదారి, రిక్కదారి, రోదసి, వెన్నునడుగు, వేలుపుత్రోవ, శిశిరం, సన్మార్గం


अन्य भाषाओं में अनुवाद :

The atmosphere and outer space as viewed from the earth.

sky

अर्थ : ఖాళీగా వుండడం.

उदाहरण : భార్య మరణించిన తర్వాత అతని జీవితంలో శూన్యం వచ్చింది

पर्यायवाची : చీకటి


अन्य भाषाओं में अनुवाद :

रिक्त या खाली होने की अवस्था या भाव।

पत्नी की मौत के बाद उसके जीवन में रिक्तता आ गई।
ख़ालीपन, खालीपन, राहित्य, रिक्तता, रीतापन, शून्यता

The state of containing nothing.

emptiness

अर्थ : ఖాళీ ప్రదేశం

उदाहरण : అతడు చీకట్లో తిరుగుతుంటాడు.


अन्य भाषाओं में अनुवाद :

खाली या रिक्त स्थान।

वह शून्य में घूर रही थी।
अवकाश, आकाश, उछीर, खाब, रिक्त स्थान, विच्छेद, शून्य, सफर, सफ़र

An empty area or space.

The huge desert voids.
The emptiness of outer space.
Without their support he'll be ruling in a vacuum.
emptiness, vacancy, vacuum, void

अर्थ : క్రికెట్ లో బ్యాట్స్ మెన్ ఒక రన్ కూడా సాధించలేదు.

उदाहरण : ఈ సారి అతనికి సున్నా దొరికింది.

पर्यायवाची : -సున్న


अन्य भाषाओं में अनुवाद :

(क्रिकेट) किसी बल्लेबाज का वह स्कोर जिसमें एक भी रन न बना हो।

इस पारी में उसे शून्य मिला।
अंडा, अण्डा, डक, डक्स एग, शून्य

(cricket) a score of nothing by a batsman.

duck, duck's egg

चौपाल