अर्थ : ప్రేమను తెలిపేవాడు లేదా పెంచేవాడు
उदाहरण :
అతడు శృంగార భరితమైన గీతాలను వింటున్నాడు
पर्यायवाची : ప్రేమపూర్వకమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ధరించినపుడు అందంగా ఉండి శోభను ఇచ్చేది
उदाहरण :
రాజు తలపై సొగసైన రత్నమయ కిరీటం శోభిస్తున్నది
पर्यायवाची : అందమైన, అధ్బుతమైన, చక్కనైన, మనోజ్ఞమైన, మనోరంజకమైన, మనోహరమైన, శోభనీయమైన, శోభాయమానమైన, శోభితమైన, సుందరమైన, సొగసైన, సౌందర్యవంతమైన
अन्य भाषाओं में अनुवाद :