अर्थ : గౌరవించదగిన మాటలు
उदाहरण :
మీరు సభలో శోభనీయమైన భాషా ప్రయోగం చేయాలి.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ధరించినపుడు అందంగా ఉండి శోభను ఇచ్చేది
उदाहरण :
రాజు తలపై సొగసైన రత్నమయ కిరీటం శోభిస్తున్నది
पर्यायवाची : అందమైన, అధ్బుతమైన, చక్కనైన, మనోజ్ఞమైన, మనోరంజకమైన, మనోహరమైన, శృంగారభరితమైన, శోభాయమానమైన, శోభితమైన, సుందరమైన, సొగసైన, సౌందర్యవంతమైన
अन्य भाषाओं में अनुवाद :