अर्थ : చాలా ఎకువ మంచియైన
उदाहरण :
మహాత్మా గాంధీ చాలా గొప్ప వ్యక్తి
पर्यायवाची : ఉదాత్తమైన, ఉన్నతమైన, గొప్పదైన
अन्य भाषाओं में अनुवाद :
Of major significance or importance.
A great work of art.अर्थ : పదవి, మర్యాదగల గొప్పవారు
उदाहरण :
ఇక్కడ వున్నత జాతుల వారి శక్తి చలాయింపబడుతుంది.
पर्यायवाची : ఉన్నతమైన
अन्य भाषाओं में अनुवाद :
Being changed over time so as to be e.g. stronger or more complete or more useful.
The developed qualities of the Hellenic outlook.अर्थ : ఆచార విచారాలు నీతిమార్గంలో నడిచే గొప్పవ్యక్తులు
उदाहरण :
నేను నా పూర్వపు శ్రేష్టమైన వారిని ఆదర్శంగా తీసుకొని మాట తప్పకుండా చేస్తాను.
पर्यायवाची : మంచిదైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : అన్నిటి కంటే ఫలితాల్లో మేలైన
उदाहरण :
పట్టణాలు, గ్రామాల్లో కుశలమైన రాజనీతిని హింసతో ప్రోత్సహించారు.
पर्यायवाची : కుశలమైన, పదిలమైన, మంచిదైన
अन्य भाषाओं में अनुवाद :
Most powerful or important or influential.
The economically ascendant class.अर्थ : గొప్పగా వుండటం
उदाहरण :
అమితాబ్ బచ్చన్‌ను శ్రేష్టమైన నాయకుడు స్వర్గీయ హేమావతీ నందన్ బహుగుణ ఎన్నికల్లో ఓడించాడు.
पर्यायवाची : వున్నతమైన
अन्य भाषाओं में अनुवाद :