अर्थ : అతడు సంగీతవాయిద్యాలను వాయించేవాడు
उदाहरण :
అతను ఒక మంచి వాద్యకారుడు
पर्यायवाची : జంత్రకాడు, వాద్యకారుడు, వాయిద్యకాడు, వాయిద్యకారుడు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : వివిధ వాయిద్యాలను వాయిస్తూ చక్కని సంగీతాన్ని అందించేవాడు.
उदाहरण :
పండిత భీమసేన జోషి ఒక ప్రఖ్యాత సంగీతపరుడు.
पर्यायवाची : సంగీతపరుడు, సంగీతవిద్వాంసుడు
अन्य भाषाओं में अनुवाद :
Artist who composes or conducts music as a profession.
musicianअर्थ : సంగీతమును నిర్దేశించువాడు.
उदाहरण :
ఎ ఆర్ రహమాన్ ఒక మంచి సంగీతకారుడు.
अन्य भाषाओं में अनुवाद :
वह जो संगीत की धुन बनाता या संगीत का निर्देशन करता हो।
ए आर रहमान एक कुशल संगीतकार हैं।Artist who composes or conducts music as a profession.
musician