अर्थ : ఒక ప్రదేశము ఇక్కడ ఒక సమయమున, ఒక వారములో అవసర నిమిత్తము వస్తువులు అమ్మబడును.
उदाहरण :
మా అన్న బజారు నుండి నాకోసము బొమ్మలు తెచ్చాడు.
पर्यायवाची : బజారు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : అన్ని అంగళ్ళు ఒక ప్రదేశంలో తాత్కాలికంగా పెట్టడానికి గల పేరు
उदाहरण :
బజారులో ప్రత్యేకమైన సంవత్సరం ఎద్దుల సంత పెడతారు.
अन्य भाषाओं में अनुवाद :
The world of commercial activity where goods and services are bought and sold.
Without competition there would be no market.