अर्थ : మూడు వేళలు ముడిపడే సమయం లేదా పశువులు తిరిగి ఇంటికి వచ్చే సమయం
उदाहरण :
అతడు సంధ్యవేళలో ఇంటి నుండి బయల్దేరాడు.
पर्यायवाची : మాపిటాల, మునిమాపు, మైటాల, సంధ్యాసమయం, సాయంకాలం
अन्य भाषाओं में अनुवाद :
सूर्यास्त होने से पहले और बाद के तीस क्षणों के बीच का समय जब चरकर लौटती हुई गौओं के खुरों से धूल उड़ती रहती है।
फलित ज्योतिष में गोधूलि बेला को सब कार्यों के लिये बहुत शुभ माना जाता है।अर्थ : సూర్యుడు అస్తమించే సమయం
उदाहरण :
సాయంత్రంవేళ అతను పనీపాట లేకుండా తిరుగుతున్నాడు.
पर्यायवाची : సాయం సమయంలో, సాయంకాలం, సాయంత్రవేళ
अन्य भाषाओं में अनुवाद :