अर्थ : మంచి భావన కలిగినటువంటి.
उदाहरण :
మంచి హృదయంగల వ్యక్తి ఎవరి చెడును కోరుకోడు.
पर्यायवाची : మంచి ఆశయంగల, మంచి మనస్సుగల, మంచి వ్యక్తిత్వంగల, మంచి హృదయముగల, సద్భావం కలిగిన
अन्य भाषाओं में अनुवाद :
Marked by good intentions though often producing unfortunate results.
A well-intentioned but clumsy waiter.अर्थ : మంచి చరిత్ర కలిగి ఉండడం.
उदाहरण :
సీత సత్ప్రవర్తన గల స్త్రీ.
पर्यायवाची : మంచి నడవడిక గల, శీలవతియైన, సచ్చరిత్రగల, సశ్చీలమైన, సాధ్వియైన
अन्य भाषाओं में अनुवाद :
अच्छे चरित्रवाली।
सच्चरित्रा महिला का आभूषण उसका सच्चरित्र ही है।Morally excellent.
virtuous