अर्थ : ఇరువురు వ్యక్తులు కలిసి ఒక్కటయ్యే స్థితి
उदाहरण :
నాటకం సమాప్తమొందిన తరువాత నాయకుడు మరియు నాయకురాలు కలిశారు
पर्यायवाची : అనుసంగమం, అనుసంధానం, అభిగమనం, ఏకమగు, ఏకమవడం, ఏకీభవం, ఒకటవ్వడం, కలయిక, కూటమి, కూడలి, కూడిక, కూర్పు, చేరిక, జతగూడు, సంగమం, సంధానం, సమాగమం, సమ్మేళనం, సాంగత్యం
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఒకే స్థితిలో వుండటం.
उदाहरण :
“సమన్వయంలో సమస్యలు ఎక్కడ వస్తాయి?
अन्य भाषाओं में अनुवाद :
The regulation of diverse elements into an integrated and harmonious operation.
coordinationअर्थ : కలిసికట్టుగా చేయడం.
उदाहरण :
సమన్వయించబడిన సంస్థలకు ఏదైనా కూడా ఆ సమయంలో సాధ్యమవుతుంది.
अन्य भाषाओं में अनुवाद :
Operating as a unit.
A unified utility system.