अर्थ : అన్నింటి కంటే వెనకబడివుండుట.
उदाहरण :
ఆ ఊరి చివరన ఒక మందిరము కలదు.
पर्यायवाची : అంతంలో, అంతిమమున, అంతిమాన, ఆఖరున, కడపటి, చివరన, తుదిన, ముగింపులో
अन्य भाषाओं में अनुवाद :
Coming after all others in time or space or degree or being the only one remaining.
The last time I saw Paris.