अर्थ : ప్రజలకు పరిచర్య చేయడానికి ప్రజాప్రతినిధిలు కూడుకొనేచోటు
उदाहरण :
పిబ్రవరి నెలలో పార్లమెంటు సభలో భంగం వాటిల్లింది.
पर्यायवाची : అసోసియేషన్, కమిటీ, సభా
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఏదేని ప్రత్యేకమైన పనికోసము తయారైన సభ.
उदाहरण :
రైతుల సహాయముకోసము ఈ ప్రభుత్వ సమితిని ఏర్పరచబడింది.
पर्यायवाची : కార్యవర్గము, సంఘం, సభ
अन्य भाषाओं में अनुवाद :
A special group delegated to consider some matter.
A committee is a group that keeps minutes and loses hours.