अर्थ : ఎక్కువ కంటే ఎక్కువగా ఉండే స్థితి.
उदाहरण :
శరీరంలో చక్కెర అత్యధికంగా ఉండటం వలన మధుమేహ వ్యాధి వస్తుంది.
पर्यायवाची : అత్యంతము, అత్యధికం, అపరిమితం, ఇనుమిక్కిలి, మీదుమిక్కిలి
अन्य भाषाओं में अनुवाद :
The property of being extremely abundant.
The profusion of detail.