अर्थ : తేలికగా ఉండటం.
उदाहरण :
నాకు కష్టము అనుపించే పనిని అరుణ చాలా సులభంగా చేసింది. అతడు ఆ చెట్టును సులభముగా ఎక్కినాడు.
पर्यायवाची : అనాయాసము, సుగమము, సునాయము, సులభము, సులువు
अन्य भाषाओं में अनुवाद :
Freedom from difficulty or hardship or effort.
He rose through the ranks with apparent ease.