अर्थ : రూపురేఖలు లేకుండా పోవడం
उदाहरण :
వైరస్ వచ్చి కంప్యూటర్ లోని ప్రోగ్రామ్స్ అన్నీ సర్వనాశమయ్యాయి.
पर्यायवाची : నాశనమవు, పాడయిపోవు
अन्य भाषाओं में अनुवाद :
पूर्ण रूप से नष्ट या समाप्त करना।
वायरस ने कम्प्यूटर के सारे प्रोग्रामों का सफाया कर दिया है।