अर्थ : ఓర్పు కలిగిన వ్యక్తి.
उदाहरण :
క్షమించువాడు భగవంతుని యొక్క రూపము
पर्यायवाची : క్షమావంతుడు, క్షమించువాడు
अन्य भाषाओं में अनुवाद :
क्षमा करनेवाला।
क्षमा दाता व्यक्ति भगवान का रूप होता है।अर्थ : ఓర్పుతో ఉండేవాడు
उदाहरण :
సహనశీలికి క్లిష్టమైన పరిస్థిల్లో కూడ విజయం లభిస్తుంది.
पर्यायवाची : ఓర్పరి, క్షమావంతుడైన, క్షమి, తాలిమికాడు, సహనుడు, సహిష్ణువు
अन्य भाषाओं में अनुवाद :
Enduring trying circumstances with even temper or characterized by such endurance.
A patient smile.