अर्थ : చక్కను పదును పెట్టడానికి ఉపయోగించే ఒక యంత్రం
उदाहरण :
అతను తన వడ్రంగి దుకాణంలో రెండు తరిమెన పట్టు యంత్రాలు ఉంచారు.
पर्यायवाची : తరిమెనపట్టుయంత్రం
अन्य भाषाओं में अनुवाद :
Machine tool for shaping metal or wood. The workpiece turns about a horizontal axis against a fixed tool.
lathe