अर्थ : ఏదైన వస్తువు తయారుచేయుటకు లేదా పనిచేయ్యడానికి ఉపయోగించేవి.
उदाहरण :
తండ్రి తన పిల్లలకోసం దుకాణం నుండి ఆట వస్తువులను కొనుక్కొని వచ్చాడు.
पर्यायवाची : ఉపకరణాలు, పరికరాలు, వస్తువులు, సామానులు
अन्य भाषाओं में अनुवाद :
An instrumentality needed for an undertaking or to perform a service.
equipment