सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : పంటలు బాగా పండుటకు అనువైన భూమి.
उदाहरण : అతను తన రెండు గుంటల సారవంతమైన భూమిని అమ్మేశాడు.
पर्यायवाची : పసైన
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
जिसमें अच्छी उपज हो या जिसमें फसलें अच्छी तरह उपजती हों।
Marked by great fruitfulness.
अर्थ : వీని అధికమైన మంచి మాటలు లేక వస్తువులనుండి ఉత్పన్నమైనది
उदाहरण : శ్యాం యొక్క మెదడు సారవంతమైనది
जिससे बहुत-सी बातें या चीजें निकलती या उत्पन्न होती हों।
Very productive.
अर्थ : రైతు పంటలు పండించడానికి ఉపయోగపడే ఒకరకమైన మట్టి
उदाहरण : ఈ సారవంతమైన మట్టి రైతులకు పెద్ద పరిమాణంలో ఉపయోగపడుతుంది.
अन्य भाषाओं में अनुवाद :हिन्दी
फैलाने वाला।
इंस्टॉल करें