अर्थ : మత్తుపదార్థాల క్రయవిక్రయాలకు అడ్డు పెట్టే చట్టం
उदाहरण :
రాజస్థాన్ సారానిషేధము తరువాత తస్కరణ ఎక్కువైంది.
पर्यायवाची : సారాఆటంకము, సారానిరోధచట్టం, సారానిరోధము, సారానిషేధచట్టం
अन्य भाषाओं में अनुवाद :
A law forbidding the sale of alcoholic beverages.
In 1920 the 18th amendment to the Constitution established prohibition in the US.