अर्थ : పాపహీనమయ్యే స్థితి లేక భావము.
उदाहरण :
పావన వ్యక్తి మృత్యువు తరువాత స్వర్గానికి వెళ్ళతారని నమ్మకం.
पर्यायवाची : పరిశుద్ధత, పవిత్రత, పావనత్వము, పావనము, పూతము, శుచి, శుద్ధి
अन्य भाषाओं में अनुवाद :
The state of being unsullied by sin or moral wrong. Lacking a knowledge of evil.
innocence, pureness, purity, sinlessness, whiteness