अर्थ : బరువు లేకపోయే భావన
उदाहरण :
తేలికగా ఉన్న కారణంగా ఈ బరువును ఎవ్వరైనా ఎత్తగలరు.
पर्यायवाची : తేలిక, సుగమం, సునాయసం
अन्य भाषाओं में अनुवाद :
The property of being comparatively small in weight.
The lightness of balsa wood.अर्थ : తేలికగా ఉండటం.
उदाहरण :
నాకు కష్టము అనుపించే పనిని అరుణ చాలా సులభంగా చేసింది. అతడు ఆ చెట్టును సులభముగా ఎక్కినాడు.
पर्यायवाची : అనాయాసము, సరళము, సుగమము, సునాయము, సులభము
अन्य भाषाओं में अनुवाद :
Freedom from difficulty or hardship or effort.
He rose through the ranks with apparent ease.