अर्थ : మనస్సులో ఉన్న భావాన్ని శరీర భాగాల ద్వారా తెలియచేయుట.
उदाहरण :
చెవిటివాళ్ళకు సైగల ద్వారా మాటని అర్థమయ్యేటట్లు చేయాల్సి ఉంటుంది
पर्यायवाची : ఆఖ్య, సంజ్ఞ, సడిసన్న
अन्य भाषाओं में अनुवाद :
A deliberate and vigorous gesture or motion.
gesticulationअर्थ : వేలుతో చేసే సైగ
उदाहरण :
హరిశ్చంద్ర వేలిసంకేతంతో నన్ను పిలుస్తున్నాడు.
पर्यायवाची : వేలిసంకేతం
अन्य भाषाओं में अनुवाद :
उँगली द्वारा किया जाने वाला संकेत।
हरिश्चन्द्र इशारे से मुझे बुला रहा है।